అద్దె బస్సులు నడిపేందుకు ఆర్టీసీకి సర్కార్ అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ప్రభావం పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. లాక్డౌన్ దెబ్బకు ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సులు అన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి… ఇక, ఆ తర్వాత క్రమంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కినా.. అద్దె బస్సుల చక్రాలు మాత్రం కదలలేదు.. అయితే, అద్దె బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీంతో, సెప్టెంబరు 1 నుంచి అద్దె బస్సులను నడిపేందుకు సిద్ధం కావాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది సర్కార్.. మరోవైపు.. ప్రత్యేకంగా మార్గదర్శకాలు కూడా జారీ చేయనున్నారు.. ఈ లోగా బస్సుల్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు అధికారులు.. అద్దె బస్సులు కండీషన్.. రవాణాశాఖ డాక్యుమెంట్లు తీసుకోవాలని ఆదేశించారు.. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 2,840 అద్దె బస్సులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రోడ్డెక్కనున్నాయి.
Also Read
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
- Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?