AP CM YS Jaganmohan Reddy: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సీజే జస్టిస్ పీకే మిశ్రా మాతృమూర్తి నళిని మిశ్రా అనారోగ్యంతో మృతి చెందగా.. ఇవాళ సతీమణి భారతితో ఆయన సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు. జస్టిస్ మిశ్రా కుటుంబాన్ని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైకోర్టు సీజే జస్టిస్ పీకే మాతృమూర్తి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Mahatma Gandhi : ముస్తాబైన మహాత్మాగాంధీని అరెస్ట్ చేసి ఉంచిన బొల్లారం పోలీస్ స్టేషన్..