విజయవాడలో టీకా మహోత్సవం… 122 కేంద్రాల్లో
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు విజయవాడలో 122 కేంద్రాల్లో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. 12 శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలతో పాటు మరో 286 సచివాలయం పరిధిలో 110 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండోవ డోస్ టీకా పంపిణీ చేస్తున్నారు. అన్ని కేంద్రలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ, 45 సంవత్సరాలు నిండిన వారికి మొదటి ,రెండోవ డోస్ టీకా పంపిణీ జరుగుతుంది. అయితే కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని అంటున్నారు నిపుణులు. దాంతో ఏపీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
Also Read
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
- KGBV జాబ్స్.. 299 పోస్టులకు నోటిఫికేషన్.. రేపటి నుంచే దరఖాస్తులు.!
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Salary Hike: ఆ ఉద్యోగులకు శుభవార్త.. 10 శాతంపైగా జీతాలు పెంచిన ప్రభుత్వం
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
-
Pasunuri Narahari Surrender : పసునూరి నరహరి సరెండర్.. మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. డీజీపీ 45 లక్షల చెక్
-
Best Phone Under 40000: వన్ ప్లస్ నార్డ్ 6, ఐక్యూ నియో 10 5G, వివో వి60: వీటిలో ఏది బెస్ట్ ఫోన్ ?
-
Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
-
Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్‌లతో దీదీ విలవిల..
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!