YS Jagan: హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి.. తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్!
- హిందూపురం వైసీపీ ఆఫీస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్..
- ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి..
- పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై దాడిని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వైసీపీపై మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అన్నారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను.. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం.. ఫర్నిచర్ పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతికంగా దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకరమైన పతనాన్ని సూచిస్తుంది..
పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. కొంత మంది పోలీసులు చంద్రబాబు రాజకీయ ఎజెండా కోసం పని చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది అని మాజీ సీఎం జగన్ అన్నారు.
Read Also: e-Scooters: సింగిల్ ఛార్జ్ తో.. వందల కి.మీల దూరం ప్రయాణించే బెస్ట్ ఈ-స్కూటర్లు ఇవే
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ఇక, చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు, అల్లరి మూకలకు ధైర్యం వస్తోంది అని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను అణిచి వేయడానికి ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నారు.. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఇది వైసీపీపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అన్నారు.
తాజావార్తలు
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!