Man Married Minor Girl: అరేయ్ ఏంట్రా ఇది..? ఏపీలో మైనర్ బాలికకు పబ్లిక్‌గా తాళికట్టేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Married Minor Girl: సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.. మైనార్టీ తీరకుండానే ప్రేమలు, పెళ్లిళ్లు.. విడుపోవడాలు కూడా జరిగిపోతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. బాలికను ప్రేమిస్తున్న ఓ యువకుడిని.. ఆ బాలిక పేరెంట్స్ మందలించారు.. దీంతో.. పబ్లిక్‌గానే ఆ బాలికకు తాళి కట్టేశాడు.. ఈ వ్యహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో కొంతకాలంగా ఎనిమిదో తరగతి చదువుతోన్న 14 ఏళ్ల బాలిక వెంటపడ్డాడు శ్రీకాంత్ (24) అనే యువకుడు.. ఏం జరిగిందో కానీ, మొత్తంగా ఆ బాలిక కూడా ఆ యువకుడి ట్రాక్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.. వీరి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు.. ఈ వ్యవహారం కాస్తా కుటుంబసభ్యుల వరకు వెళ్లింది.. శ్రీకాంత్ ప్రేమకు అడ్డుచెప్పారు పెద్దలు.. పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మాయితో తిరగాలని కండీషన్ పెట్టారు.. దీంతో, బాలిక ఇంటికి వెళ్లిన శ్రీశాంత్.. పబ్లిక్‌గానే ఆ బాలిక మెడలో తాళికట్టేశాడు.. ఆ బాలిక నుంచి గానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి గానీ.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియాలో.. తాళి కట్టిన తర్వాత ఇక.. ఏమైనా చేసుకో.. పబ్లిక్‌గా తిరిగినా అభ్యంతరం లేదు అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి… మొత్తంగా మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!