ఆనందయ్య మెడిసిన్…జంతువులపై ట్రయల్స్…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆనందయ్య తయారు చేసిన మెడిసిన్‌పై విజయవాడ, తిరుపతి ఆయుర్వేద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు మెడిసిన్ తీసుకున్న వ్యక్తులకు సంబందించిన డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు జంతువులపై ఈ మెడిసిన్‌ను ట్రయల్స్ ను నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. తిరుపతిలోని మంగాపురం వద్ద ఉన్న యానిమల్ ల్యాబ్‌లో జంతువులపై పరిశోధన చేయనున్నారు. ఈ పరిశోధనలకు సంబందించిన నివేధిక 14 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. 4 దశల్లో ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ప్రభుత్వ నివేదిక ఆధారంగా మందుని సరఫరా చేస్తామని చెవిరెడ్డి పేర్కోన్నారు. మందు పంపిణీకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!