Vadapalli: వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..
- వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం..
- ఆలయంలో టికెట్ కౌంటర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న రామవరపు రుషేంద్ర..
- భక్తులను మోసం చేస్తూ.. నగదు దోపిడీకి పాల్పడినట్లు గుర్తించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vadapalli: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో టికెట్ కౌంటర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న రామవరపు రుషేంద్ర భక్తులను మోసం చేస్తూ.. నగదు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇక, రూ.200 దర్శన టికెట్ల విషయంలో ఆన్‌లైన్‌లో నగదు చెల్లించిన భక్తులకు కొన్ని సందర్భాల్లో డూప్లికేట్ టికెట్లు ఇచ్చినట్లు వెల్లడైంది.
Read Also: Alyssa Healy Retirement: షాకింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ రిటైర్మెంట్!
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
మరోవైపు, కొందరు భక్తులకు తన వ్యక్తిగత ఫోన్ పే యాప్‌ను స్కాన్ చేయించి, నకిలీ టికెట్లు జారీ చేస్తూ అక్రమంగా నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ వ్యవహారాన్ని గమనించిన ఒక భక్తుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో చక్రధర్ రావు విచారణ చేపట్టారు. విచారణలో, గత మూడు వారాలుగా సుమారు రూ.52,200 నగదును స్కాన్ చేసి రుషేంద్ర తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు.
తాజావార్తలు
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!