Home
Amaravathi
Special Officers Rule In Andhra Pradesh 86 Urban Local Bodies Under Special Administration
Special Officers Rule in AP: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Officers Rule in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన రానుంది.. ఏపీలోని పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవి కాలం ముగియనుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీలో ప్రత్యేక అధికారుల పాలనకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. 86 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉండనుంది. 11 మున్సిపల్ కార్పొరేషన్లు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో.. స్పెషల్ ఆఫీసర్ల పాలన జరగనుంది. ఆరు నెలలు పాటు లేదా కొత్తగా ఎన్నికైన పాలక వర్గం వచ్చే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్….
Also Read
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- TDP Leadership Training Conclave: చంద్రబాబుకు అభినందన తీర్మానం.. స్టాండింగ్ ఓవేషన్
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!