Godrej: ఏపీలో గోద్రెజ్ భారీ పెట్టుబడి..! సీఎంతో ఆ సంస్థ చైర్మన్ కీలక చర్చలు..
- సీఎం చంద్రబాబుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధుల భేటీ..
- గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు..
- ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godrej: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలు ముందుకు వస్తున్నాయి.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు.. గోద్రెజ్ సంస్థ సీఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది.. ఏపీలో పెట్టుబడులపై సీఎంతో గోద్రెజ్ ప్రతినిధులు సమాలోచనలు చేశారు.. పెస్టిసైడ్స్ తయారీ రంగంలో రూ. 2800 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.. విశాఖపట్నం, అమరావతిలో పెట్టుబడులకు అవకాశాలపై గోద్రెజ్ బృందం ఆరా తీసింది.. అగ్రీ, అక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్నాయనే కోణంలో గోద్రెజ్ ప్రతినిధులతో సీఎం మంతనాలు జరిపారు.. వంట నూనెలు, పామాయిల్ ఉత్పత్తి పెంచే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది.. వంటనూనెలు, పామాయిల్ ఉత్పత్తి పెంచేలా కేంద్రం చేపట్టిన జాతీయ మిషన్‌ను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో చర్చించింది దోద్రెజ్ బృందం.. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.. వివిధ సంస్థలతో.. గతంలో వెనక్కి వెళ్లిన కంపెనీలతో.. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్న సంస్థలతోనూ కూటమి ప్రభుత్వం చర్చలు జరుపుతోన్న విషయం విదితమే.
Read Also: Health Tips: రన్నింగ్ పూర్తి చేసిన వెంటనే చేయకూడని పనులు
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!