Dussehra Holidays 2025: విద్యార్థులకు గుడ్న్యూస్.. అదనంగా మరో రెండు రోజులు సెలవులు..
- దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగింపు..
- ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా హాలీడేస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra Holidays 2025: దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగిస్తూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొదట పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసిన సర్కార్.. అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. దీని ప్రకారం మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఉంటాయి.. కానీ, పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, ఉపాధ్యాయుల విజ్ఞప్తిని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు… ఇక, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా పండుగ సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.. దీంతో, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంటే.. మొత్తంగా 11 రోజుల పాటు దసరా సెలవులు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు..
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం. pic.twitter.com/SpUJldmwiH
Also Read
— Lokesh Nara (@naralokesh) September 19, 2025
తాజావార్తలు
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
-
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
-
SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
-
Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
-
Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!