CM Chandrababu: సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం ఫోకస్..
- సభ్యత్వ నమోదు.. పార్టీ బలోపేతం.. నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం ఫోకస్
- రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించిన చంద్రబాబు
- రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో.. రేపటి నుంచి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. రేపు టీడీపీ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ.100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా సభ్యత్వ కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ రూపొందించింది.
Read Also: Naga Vamsi: లక్కీ భాస్కర్ కి అదే రిపీట్ చేస్తున్న నాగవంశీ
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. మూడు గంటల పాటు పదవులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు. సాధ్యమైనంత త్వరగా రెండో లిస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఫేజ్‌లో ఇచ్చిన 21 నామినేటెడ్ పదవులకు రెట్టింపు సంఖ్యలో ఈ దఫా లిస్ట్ ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కూటమి పక్షాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కష్టపడిన వారికి పదవి అనే విధానంలో విస్తృత కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీని కోసం వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని సీఎం విశ్లేషిస్తున్నారు.
Read Also: Narudi Brathuku Natana Review: నరుడి బ్రతుకు నటన రివ్యూ
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!