Anna Canteen: ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు.. నేడు ప్రారంభించనున్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ పేదల కోసం మరో కీలక నిర్ణయానికి నేడు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 62 అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పటి వరకు సిటీలు, పట్టణాలకు పరిమితమైన ఈ అన్న క్యాంటీన్లు.. ఇప్పుడు గ్రామాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఎం చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి అన్న క్యాంటీన్‌ను సందర్శించి పేదలతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సందేశం ఇవ్వనున్నారు.
Read Also: Rahasya Gorak: కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ పై.. రహస్య గోరఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
ఎన్డీఏ కూటమి నేతల కీలక భేటీ..
మరోవైపు సాయంత్రం ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరుకానున్నారు.. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం.. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో.. ఆ బిల్లులతో పాటు తాజా పరిణామాల పై చర్చించనున్నారు ఎన్డీఏ నేతలు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!