Cabinet Committees: ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం కేబినెట్ కమిటీలు..
- రాష్ట్ర మంత్రులు చైర్మన్లుగా మూడు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు
- ఉద్యోగాల కల్పన.. మాదక ద్రవ్యాలు అరికట్టడం.. ధరల స్థిరీకరణ కోసం మూడు కేబినెట్ కమిటీలు
- రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయం
- ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
- నారా లోకేష్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుంది- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర మంత్రులు చైర్మన్లుగా మూడు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం మూడు కేబినెట్ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా.. ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. నారా లోకేష్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ఐదుగురు మంత్రులతో మరొక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
గంజాయిని అరికట్టేందుకు రవికృష్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం పని చేస్తుంది.. గంజాయి డి అడిక్షన్ సెంటర్లు కూడా పెడతామని సీఎం తెలిపారు. అలాగే.. టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాలు పెంచుతామన్నారు. గంజాయి వాడే వాళ్లను, మాదక ద్రవ్యాలు వాడే వారిని సంఘద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పారు. గంజాయి పండించడం గాని, సరఫరా చేయటం గాని.. వాడటం గానీ ఈ రాష్ట్రంలో జరగకూడదని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం పెట్టిన పాలసీలు, సూచనలు సొంత పార్టీ వారు అయినా.. ప్రతిపక్షం వారైనా తప్పకుండా పాటించాలన్నారు. ధరల స్థిరీకరణ కోసం, మంత్రి నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసామని సీఎం తెలిపారు.
Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లోకి వరద.. కంటెస్టెంట్స్ ని ఏం చేస్తారు?
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!