AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మళ్లీ సర్కార్ ఫోకస్.. ఈ సారి ఆ పోస్టులు భర్తీ..!
- నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్..
- ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో భర్తీ..
- ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు..
- వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు..
- దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టి పెట్టిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుంది.. ఇక, మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు.. ఈసారి, ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులు భర్తీ చేయనున్నారు.. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్.. డైరెక్టర్ల పదవులపై కసరత్తు చేస్తున్నారు.. దేవాలయాల పాలక మండళ్లపై కూడా దృష్టిసారించింది ప్రభుత్వం. ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటుపై.. జిల్లా నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై దృష్టి పెట్టారు..
Read Also: Indiramma Atmiya Bharosa: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో పిల్!
Also Read
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
దీనికి సంబంధించిన పేర్లు పంపించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయట.. మరోవైపు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి కొందరి లిస్ట్ చేరిపోయింది.. ఇవాళ రెపట్లో మరికొందరి జాబితా టీడీపీ హెడ్ ఆఫీస్‌కు చేరనున్నాయి.. కూటమిలో టీడీపీకి 80 శాతం.. జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం లెక్కన పదవులు కేటాయించే విధంగా కసరత్తు చేస్తున్నారు.. పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.. మరోవైపు.. జనసేన, బీజేపీ ప్రతిపాదనలు కూడా తీసుకుని.. పాలక మండళ్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్ల ఎంపిక తర్వాత జీవోలు విడుదల చేయనుంది కూటమి ప్రభుత్వం..
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!