Minister Narayana: రాజధాని నిర్మాణానికి మరో 40 వేల ఎకరాలు కావాలి..
- రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 40 వేల ఎకరాలు అవసరం..
- భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టు సరిపోదు..
- పెట్టుబడిదారులు రావాలంటే పెద్ద ఎయిర్ పోర్టు నిర్మించాలి..
- 24 వేల ఎకరాల్లో లాండ్ పుల్లింగ్ కి ప్రజలు అంగీకరించారు: మంత్రి నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతుందని అధారిటీ సమావేశంలో నిర్ణయించాం అన్నారు మంత్రి నారాయణ. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం ఐదు వేల ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.. 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని అన్నారు. వీటితో పాటు 2500 ఎకరాలకు స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని నారాయాణ పేర్కొన్నారు.
Read Also: MLC Nagababu: 101 జనసేన కుటుంబాలకు రూ.5 కోట్ల బీమా చెక్కుల పంపిణీ
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
అయితే, ల్యాండ్ పుల్లింగ్ నా లేక అక్విజషన్ చేయాలా అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేయమని స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పామని మంత్రి నారాయణ తెలిపారు. వీలైనంత వరకు ల్యాండ్ పుల్లింగ్ చేయాలని అనుకుంటున్నాం.. 36 వేల ఎకరాలు పుల్లింగ్ లో ఇవ్వడానికి రైతులు అంగీకరించినట్టు స్థానిక ఎమ్మెల్యేలు తెలిపారన్నారు.. GAD, HoD ఆఫీసుల 5 టవర్ల టెండర్లు ఇప్పటికే పూర్తయ్యాయని.. ML1గా వచ్చిన L&T, షాపోర్జీ అండ్ పల్లంజి గ్రూపులు వీటి నిర్మాణం చేపట్టనున్నాయన్నారు. మొత్తం 3,679 కోట్లతో 5 టవర్ల నిర్మాణానికి అధారిటీ ఆమోదించిందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!