Amaravati Fire Incident: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో కీలక పురోగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Fire Incident: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు కలకలం రేపగా.. దీనిపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. అయితే, ఈ అగ్నిప్రమాదం ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తుళ్లూరు మండలం రాయపూడిలో మెగా ఇంజినీరింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పది కోట్ల విలువైన పైపులు ఈ ఘటనలో దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని భావించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదానికి కారణం వాచ్ మెన్ రాముగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వాచ్ మెన్ రాముతో సీన్ రిక్రియేట్ చేశారు. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటనకు పాల్పడ్డారనే కోణంలో వాచ్ మెన్ రామును విచారించారు. పోలీసుల విచారణలో వాచ్ మెన్ రాము ఒకసారి మాటలకు పొంతన లేకపోవడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాము సెల్ ఫోన్ కాల్ డేటాతోపాటు ఎవరెవరు వాచ్ మెన్ రామును కలిశారనే కోణంలో దర్యాప్తు చేసి అసలు కారణాలు తెలుసుకునేపనిలో పడ్డారు.
Read Also: Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!