Hot Air Balloon in Araku Valley: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్..
- నేటి నుండి అరకులోయలో ఎగరనున్న బెలూన్లు..
- పర్యాటకులకు అందుబాటులోకి రానున్న హాట్ ఎయిర్ బెలూన్..
- పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో..
- ఉత్సాహంగా ఎదురుచూస్తున్న పర్యాటకలు.. స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hot Air Balloon in Araku Valley: అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్.. ఆంధ్రా ఊటీ అరకు అందాలను ఆకాశంలో నుంచి చూస్తే ఎలా వుంటుంది..!?. ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి అరకు వ్యాలీలో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి వచ్చింది. అరకు హిల్స్ & వ్యాలీ సోయగాలను, మంచు తెరలను వందల అడుగుల ఎత్తు నుంచి చూసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ట్రైల్ రన్ నిర్వహించిన నిర్వాహకులు… ఇవాళ్టి నుంచి రెగ్యులర్ గా అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభం అవుతుంది.
Read Also: Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
అయితే, గతంలో అరకు ప్రమోషన్ కోసం హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వహించిన అది ప్రొఫెషనల్ కోసమే జరిగింది. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి రాగా అద్వంచర్ థ్రిల్ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు పర్యాటకలు. కాగా, అరకులోయ ప్రకృతి సౌందర్యానికి పేరుగాంచింది. శీతాకాలంలో వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో మరింత అందంగా మారిపోతాయి.. అరకు చేరే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది… ఇప్పుడు అరకు అందాలను ఆకాశంలో నుంచి కూడా వీక్షించే అవకాశం అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇది అరకుకు మరింత మంది పర్యాటకులను రప్పించేలా చేస్తుందని అంచనా వేస్తున్నారు..
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!