సీజేకు న్యాయవాదుల లేఖలు.. సుమోటోగా స్వీకరించిన ఏపీ హైకోర్టు
కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కలవరపెడుతోంది.. ఇక, కొన్ని ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందక, ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు ప్రాణాలు విడవడం ఆందోళనకు గురి చేస్తోంది.. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చికిత్సలో లోపాలు, ఆక్సిజన్ అందక జరిగిన మరణాలపై పరిహారం ఇవ్వాలని హైకోర్టు సీజేకి న్యాయవాదులు లేఖ రాశారు.. న్యాయవాదులు రాసిన మూడు లేఖలు హైకోర్టు సీజేకు చేరగా.. ఆ లేఖలను సుమోటోగా విచారణకు స్వీకరించింది ఏపీ హైకోర్టు.. వాటిపై విచారణను వచ్చే సోమవారం చేపట్టనున్నట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే.. కరోనా కట్టడి చర్యలు, చికిత్స, మృతుల సంఖ్య పెరగడంపై వరుసగా కోర్టులు ఆయా ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్‌ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
తాజావార్తలు
-
Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?
-
Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్‌తో 95.23కి.. కారణాలు ఏమిటి?
-
Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!
-
May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్
-
5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!