Cocoa Cultivation: కాసులు కురిపిస్తోన్న కోకో.. ఆ రైతు అనుభవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోకో పంట కాసులు కురిపిస్తోంది.. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉన్న పంట కూడా ఇది.. చాక్లెట్లు, కాఫీ, కేకుల తయారీలో కోకో వినియోగిస్తారు.. క్రమంగా చాక్లెట్లు, కాఫీ, కేకుల కల్చర్ కూడా పెరిగిపోతుండడంతో.. ఆ పంట వేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి… కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా దీనిని సాగుచేస్తున్నారు రైతులు.. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది… భారత్‌లో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పంట సాగుతున్నారు.. ఇక, ఈ పంటను పండిస్తున్న ఓ రైతు అనుభవాన్ని మీ ముందు ఉంచుతాం..
Read Also: Arvind: కాంగ్రెస్‌తో దోస్తీ కోసం.. కేసీఆర్ దస్తీ వేసిండు..! రేవంత్ జాగ్రత్త..!
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రావు అనే రైతు.. కొన్ని ఏళ్లుగా ఈ పంటను సాగుచేస్తున్నారు.. తమ ప్రాంతంలో కోకో పంట గురించి ఎవ్వరికీ తెలియని సమయంలో తాము సాగు ప్రారంభించామన్నారు.. తమ భూమిలో ఈ పంట ప్రారంభించక ముందు.. మమ్మల్ని పోషించేది కాదు.. కానీ, తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు.. అన్ని పంటల్లో లాభ నష్టాలు ఉంటాయి.. కానీ, జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెబుతున్నారు.. అసలు, కోకో పంటలో ఉన్న సవాళ్లు ఏంటి? ఎలా సాగు చేయాలి? కొబ్బరి, కోకోకు ఉన్న లింక్ ఏంటి..? సాగు పద్ధతులు ఏంటి..? మంచి మార్కెట్ రావాలంటే ఏం చేయాలి..? దాని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి..? మంచి రేట్ రావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఏంటి? రైతు శ్రీనివాస్ రావు మాటల్లో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..