సావిత్రి  హీరోయిన్ గా రాణిస్తున్న రోజుల్లోనే చిన్నారి పాపలు అనే సినిమాను నిర్మించి లక్షలు పోగొట్టుకొంది. ఈ విషయం మహానటి సినిమాలో కూడా చూపించారు 

జయసుధ  హీరోయిన్ గా సంపాందించిన ఆస్తిని మొత్తం నాలుగు సినిమాలు నిర్మించి కోల్పోయింది

విజయశాంతి  బాలకృష్ణ తో నిప్పురవ్వ నిర్మించి సగం ఆస్తిని కోల్పోయింది

శ్రీదేవి  భర్త బోనికపూర్ తో కలిసి పలు సినిమాలు నిర్మించి కోట్ల డబ్బును పోగొట్టుకొంది

భూమిక  పెళ్లి తరువాత తకిట తకిట అనే సినిమా నిర్మించి ఉన్నది మొత్తం పోగొట్టుకొంది

కళ్యాణి  పెళ్లి తరువాత పలు సినిమాలు నిర్మించి కొన్ని కోట్లు  నష్టపోయింది

మంజుల ఘట్టమనేని  షో, కావ్యాస్ డైరీ లాంటి చిత్రాలను నిర్మించి నష్టాలను చవిచూసింది

పూరి తో కలిసి నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఛార్మీ లైగర్ సినిమాతో  కొన్ని కోట్లు పోగొట్టుకొంది

సుప్రియ యార్లగడ్డ  అనుభవించు రాజా చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి నష్టాలు చవిచూసింది

రోజా సెల్వమణి  భర్తతో కలిసి ఒక సినిమా నిర్మించి ఆస్తి పోగొట్టుకున్నట్లు రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది