ఇవి తింటే మీకు ఎదురే లేదు..  ఇక అరుపులే..

పని ఒత్తిడితో  లైంగిక సమస్యలు.. ఆందోళనలో యువత

ఉద్యోగ, వ్యాపారాల ఒత్తిడి, వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం

ఆరోగ్యంపై లోపించిన శ్రద్ధ, అనారోగ్య సమస్యలతోపాటు లైంగిక సమస్యల్లో యువతి

సెక్స్ కోరికలు తగ్గి సంసారంలో కొత్త చిక్కులు, భయం, ఆందోళన, అనుమనాలు

ఆహారంతో సెక్స్‌ సమస్యలకు చెక్‌

మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే..  ఇక బెడ్‌ రూమ్‌లో అరుపులే..

యాలకులతో ఎంతో మేలు..  మానసిక స్థితి పెంచుతుంది..  లైంగిక స్పందన రెట్టింపు చేస్తుంది

సెలరీ వెజిటేబుల్, ఆడ్రోస్టెనోన్‌ను విడుదలతో ఘాటైన, సుగంధ వాసనతో లైంగిక చర్యకు ఆకర్షిస్తుంది

అరటి పండులోని పొటాషియం, విటమిన్ బీతో శరీరానికి శక్తి, బ్రొమెలైన్ అనే ఎంజైమ్ లిబిడోతో లైంగిక సమస్యలకు చెక్‌

గుడ్లలో విటమిన్ బీ6, విటమిన్ బీ5 పుష్కలం.. వీటితో హార్మోన్స్‌ లెవల్స్ బ్యాలెన్స్‌,  అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి

వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్  సెక్స్యువల్ ఆర్గాన్స్ ను ప్రేరేపిస్తుంది..  లైంగికజీవితంలో అలసట లేకుండా చేస్తుంది

ఇక అశ్వగంధ లైంగిక బలహీనత తగ్గిస్తుంది.. సెక్స్ లైఫ్‌ను పెంచుతుంది

డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొందిస్తుంది..  సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచుతుంది..  పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల వృద్ధికి దోహదపడుతుంది

స్ట్రాబెర్రీస్‌లో విటిమన్ సీ పుష్కలంగా ఉంటుంది..  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..  ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ ను పెంచుతుంది