Site icon NTV Telugu

Illegal Affair : భర్త అన్నతో హనీమూన్‌.. ఆ పనిచేస్తుండగా దొరికేసిన భార్య

Illegal Affair

Illegal Affair

Illegal Affair : వివాహం తర్వాత కూడా కొందరు తమ జీవిత భాగస్వామిని మోసం చేయడమే పని. అలాంటిదే ఓ విచిత్రమైన కథ ఇప్పుడు బయటపడింది. అరరియా జిల్లాలో ఓ పెళ్లైన మహిళ తన భర్తను ఏకంగా 9 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తోంది. ఆశ్చర్యం ఏంటంటే… ఆమె ఎవరితో లవ్ ఎఫైర్ పెట్టుకుందో తెలుసా? తన భర్త సొంత అన్నతోనే..! ఈ ఇద్దరూ ఒక్కోసారి నేపాల్ వెళ్లి హనీమూన్‌లు కూడా జరుపుకునేవారు. కానీ ఈసారి అద్భుతం జరిగిపోయింది. భార్య తన అన్నతో నేపాల్ వెళ్లినట్టు తెల్సుకున్న భర్త, వెంటనే అక్కడికి వెళ్లి హోటల్లోనే ఇద్దరినీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టేసాడు. వెంటనే గొడవ పెట్టి, వాళ్లను ఇండియా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Shrashti Verma: తెల్ల చీరలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ..!

ఫారబిస్గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన భర్త “నా భార్య పరువు తీసే పని చేసింది.. నా భార్య కనీసం నా కూతురి గురించి కూడా ఆలోచించలేదు. వీళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష వేయండి” అని వేడుకున్నాడు. కానీ… పోలీసులేం చేశారు? ఇద్దరికీ బాండ్ పై సంతకం తీసుకుని ఇంటికి పంపేశారు. ఇది మొదటి సారి కాదు. ఏడాది క్రితమే భర్త ఫిర్యాదు ఇచ్చాడు.. తన భార్య, తన అన్నల మధ్య రిలేషన్ ఉందని. అప్పుడే సమస్య పెద్దదయ్యింది. పోలీసుల మధ్యస్తంతో సర్దుబాటు అయ్యింది. కానీ… తర్వాతా రిలేషన్ ఆగలేదు. బాధితుడి అన్న తాను పెళ్లి అయిన భార్యను కూడా వదిలేశాడు. అంతే కాదు, తన కూతురు ముందు తన అన్నతో రిలేషన్‌లో ఉన్న భార్యను చూస్తూ భర్త తట్టుకోలేక పోతున్నాడు.

“సార్, నేను నా భార్యకు ఎంతో నచ్చజెప్పాను. మా బిడ్డ గురించి ఆలోచన చేయమని కూడా చెప్పాను. అయినా వినలేదు. నా భార్య, నా అన్న కలిసి నన్నే కొట్టారు కూడా. ఇప్పుడు నేను హోటల్లో పట్టుకున్నాను. వీళ్లిద్దరికి కచ్చితంగా శిక్ష పడాలి” అని భర్త వాపోతున్నాడు. కానీ పోలీసులు మాట్లాడుతూ.. హోటల్లో వాళ్లు లీగల్ డాక్యుమెంట్లతో బుక్ అయ్యారని, అందుకే బలమైన చర్య తీసుకోలేకపోయామని చెప్తున్నారు.

PBKS vs RCB: పంజాబ్‌తో క్వాలిఫయర్‌ 1 మ్యాచ్.. కలవరపెడుతున్న కోహ్లీ గణాంకాలు!

Exit mobile version