Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Viral Video Of Young Boy Peeing On Road

Viral Video: రోడ్డు మీదే పోశాడు.. ఫలితం అనుభవించాడు

Published Date :June 25, 2022 , 6:25 pm
By Ramesh Nalam
Viral Video: రోడ్డు మీదే పోశాడు.. ఫలితం అనుభవించాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుత కాలంలో కొందరు యువకులు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. కొందరు ఏదో రకంగా వార్తల్లో నిలవాలని తాపత్రయపడుతుంటారు. అందుకోసం పిచ్చి పనులు, సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడరు. ఎదుటివాళ్లను ఆకర్షించేలా ఏదో చేద్దామనుకుంటారు. కానీ ఓ యువకుడు చేసిన పిచ్చి పనికి ఫలితం అనుభవించాడు. దీంతో అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తనకు రోడ్డు మీద గుంత కనిపించింది కదా అని ప్యాంట్ జిప్ తీసి పిస్ కొట్టడం ప్రారంభించాడు. రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నా అతడు లెక్కచేయకుండా పిస్ కొడుతూనే ఉన్నాడు. కానీ ఇంతలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చింది. ఆ లారీ చక్రాలు గుంతలో పడటంతో అందులో ఆ యువకుడు పోసిన యూరిన్ అతడి ముఖంపైనే చిందాయి. ఈ వ్యవహారం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీంతో ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కర్మ అంటే ఇదే అని కొందరు.. తప్పతాగి యువకుడు రోడ్డు మీద ఇలా యూరిన్ పోస్తున్నాడని మరికొందరు కామెంట్లు చేశారు. మొత్తానికి యువకుడికి తగిన శాస్తే జరిగిందని మెజారిటీ నెటిజన్‌లు కామెంట్ చేయడం గమనార్హం.

https://twitter.com/Instantregretes/status/1540334127588999168

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • funny
  • social media
  • viral news
  • viral video

తాజావార్తలు

  • Stock Market: కాసుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.16 లక్షల కోట్ల లాభాలు!

  • dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!

  • TVK Chief Vijay: టీవీకే విజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ పార్టీ మనతోనే..!

  • Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions