Matrimony Ad: పెళ్ళికి ఆ అబ్బాయిలు పనికిరారు.. దయచేసి కాల్ చేయకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimony Ad: ప్రస్తుతం సమాజంలో అమ్మాయిల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 10 మంది అబ్బాయిలకు 6 గురు అమ్మాయిలు మాత్రమే ఉంటున్నారు. దీంతో చాలామంది అబ్బాయిలు పెళ్లి కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇక అమ్మాయి దొరికితే చాలు. కట్నం, కులం లాంటివి ఏవి అడగకుండా పెళ్లి చేసుకోవాలని చూసేవారు చాలామంది ఉన్నారు. కానీ, ఇప్పుడు అమ్మాయిల రాజ్యం నడుస్తోంది. వారికి తగ్గ అబ్బాయిలను వారే వెతుకుంటూన్నారు. తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి.. ఏం చేస్తూ ఉండాలి అనేది వారు ఒక క్లారిటీ తో ఉంటున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే ఒక మ్యాట్రిమోనీ ప్రకటన నెట్టింట వైరల్ గా మారాయి. అందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయితే మాకొద్దు అని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ ప్రకటనలో ఏమున్నదంటే “ఒక 24 ఏళ్ళ అందమైన అమ్మాయికి.. బిజినెస్, గవర్నమెంట్ ఉద్యోగం చేసే అందమైన యువకుడి కావాలి. తమ కులంలోనే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ అయి ఉంటే మరీ మంచిది. అని రాసుకొచ్చారు.
ఇక్కడివరకు బాగానే ఉన్నా చివర్లో మాత్రం దయచేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మాత్రం కాల్ చేయకండి అని నొక్కి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మాటే ఈ వార్తను సెన్సేషనల్ చేసింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయితే ఎందుకు వద్దు అనేదాని మీద డిబేట్ నడుస్తోంది. ఐటీ రంగం ఎప్పుడు కుదేలు అవుతుందో ఎవరికి తెలియదు.. ఆ జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో అని భయం కావచ్చు అని కొందరు అంటుండగా.. ఆ టార్చర్ ను భరించడం కష్టం వలన వద్దు అంటున్నారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ప్రకటన పై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మండిపడుతున్నారు. మేమేం పాపం చేశామని మాతో పెళ్లిళ్లు వద్దంటున్నారు. మేమె లేకపోతె ఈ ఐటీ రంగమే ఉండేది కాదు.. ముందు ముందు మా వలనే టెక్నాలజీ పెరుగుతోంది అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రకటన నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!
Future of IT does not look so sound. pic.twitter.com/YwCsiMbGq2
— Samir Arora (@Iamsamirarora) September 16, 2022
తాజావార్తలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!