షాకింగ్: ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ లో ఒక వస్తువును బుక్ చేస్తే మరోక వస్తువు వస్తుంది. చిన్న చిన్న వస్తువులు అయితే సరే అనుకోవచ్చు. కానీ, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో కూడా ఇలానే జరుగుతుంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు కొనుగోలు చేసిన సమయంలో కొందరికి ఫోన్ లకు బదులు ఇటుకలు, రాళ్లు, సోపులు వస్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన ఓ మహిళ ఐఫోన్ 13 ప్రో మొబైల్‌ను కొనుగోలు చేసింది. ఈ మొబైల్ డెలివరీ కోసం అదనంగా డబ్బులు కూడా చెల్లించింది.
Read: శాస్త్రవేత్తల పరిశోధన: భూమిపై జీవం ఆవిర్భవించడానికి అవే కారణం…
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
అదనంగా డబ్బులు చెల్లించడంతో మరుసటి రోజే పార్శిల్ రావాల్సి ఉన్నా మూడు రోజుల తరువాత పార్శిల్ వచ్చింది. వచ్చిన ఆ పార్శిల్‌ను విప్పి చూసి ఆ మహిళ షాక్ అయింది. ఐఫోన్ 13 ప్రో స్థానంలో ఆమెకు సోప్ బాక్స్ వచ్చింది. వెంటనే తాను బుక్ చేసుకున్న స్కై మొబైల్ ప్లాట్‌ఫామ్‌కు ఫోన్ చేసింది. కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదని వాపోయింది. మొబైల్ ఫోన్ ధర 150 పౌండ్లు అని, మొబైల్ స్థానంలో ఇలా తనకు సోప్ బాటిల్ పంపారని వాపోయింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!