Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dangerous Social Media Reel: సోషల్ మీడియా ఎంతలా ప్రభావితం చేస్తుందంటే.. ఏదో ఒకటి చేసేసి ఫేమస్ అయిపోవాలని చూసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. తాజాగా ఓ యువతి.. రీల్ కోసం తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన కలకలం రేపుతోంది.. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని, తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి, కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లింది కూతురు.. అయితే, కొరియర్ ఆఫీసులో ఆ బస్తాలో ఏదో కదులుతున్నదని గమనించిన సిబ్బంది, అనుమానంతో మూటను విప్పి చూశారు. అంతే కాదు.. మూట నుంచి వచ్చి ఆ వ్యక్తిని చూసి అంతా నోరువెల్లబెట్టారు.. ఇదేమిటి? అని, ఆ కుటుంబాన్ని నిలదీయగా, “టికెట్లు దొరకకపోతే, ఇంతకంటే ఏం చేస్తాం? ఆయన్ని పార్సిల్ చేయాల్సిందే” అని వాదించారు ఆ కుటుంబసభ్యులు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ప్రశ్నించగా.. అదేం లేదు.. రీల్ కోసం ఇలా చేశామని చెప్పారు ఆ కుటుంబ సభ్యులు.. ఈ విషయం విని ఏం మాట్లాడాలో కూడా తెలియక షాక్ అయ్యారు పోలీసులు.. మొత్తంగా ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇంతకీ ఆ ఫ్యామిలీ.. రీల్ కోసమే ఇలా చేసిందా? ముఠ నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి ఫీలింగ్స్ చూస్తుంటే.. ఇంకా ఏదైనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు..
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!