Haridwar: హరిద్వార్-రూర్కీ బ్రిడ్జ్‌పై ప్రమాదకర రీల్స్.. ఐదుగురు అరెస్ట్
- హరిద్వార్-రూర్కీ బ్రిడ్జ్‌పై ప్రమాదకర రీల్స్
- ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా పిచ్చిలో పడి నేటి యువత ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ వైపు పోలీసులు హెచ్చరించినా.. కేసులు బనాయిస్తున్నా.. యువతలో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అదే లోకంగా రీల్స్ చేస్తూ కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా హరిద్వార్‌లో ప్రమాదకర విన్యాసం చేస్తూ కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
హరిద్వార్-రూర్కీ వంతెనపై ఇద్దరు అమ్మాయిలు.. ముగ్గురు అబ్బాయిలు అశ్లీలమైన రీల్స్ చేశారు. ప్రమాదకర స్థితిలో విన్యాసాలకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కూడిన సోషల్ మీడియా గ్రూప్‌లో 528K ఫాలోవర్లు ఉన్నారు. అనుచితమైన కంటెంట్, ప్రమాదకర చర్యలతో కూడిన రీల్స్ చేస్తుంటారు. డిసెంబరు 16న సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ప్రత్యక్షమైంది. జంట వంతెనపై కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. మూడవ వ్యక్తి బాలుడిని నదిలోకి తోసేశాడు. అమ్మాయి.. తోసేసిన వ్యక్తిని వెంటాడుతుంది. దృశ్యాల్లో ఉన్న వారిపై రూర్కీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అశ్లీలతను వ్యాప్తి చేయడం మరియు ప్రాణాలకు హాని కలిగించడం కింద కేసు నమోదు చేశారు.
हरिद्वार गंगा और रुड़की गंगनहर पर अश्लील कंटेंट और खतरनाक स्टंट के साथ Reel बनाने वाले 3 लड़के और 2 लड़कियां पकड़े गए। रुड़की पुलिस ने FIR दर्ज की। पुलिस ने बताया– अश्लीलता फैलाकर इन रील पुत्र–पुत्रियों ने सोशल मीडिया पर 528K फॉलोअर बना लिए।@AnujTyagi8171 pic.twitter.com/2JiMynGe26
— Sachin Gupta (@SachinGuptaUP) December 16, 2024
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!