Lovers Romance Viral Video: గట్టిగా హత్తుకుని ముద్దులు.. బైక్‌పైనే లవర్స్ ఘాటు రొమాన్స్! 21 వేల ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lovers Hot Romance on Moving Bike at Ghaziabad Highway: ప్రస్తుత రోజుల్లో పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం గొప్ప పని అన్నట్లుగా కొంతమంది లవర్స్ తెగ ఫీలైపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బైక్‌పై ప్రేమాయణం సాగించడం ఓ ట్రెండ్ అయిపొయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ చాలానే చక్కర్లు కొట్టాయి. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ ప్రేమజంట రన్నింగ్ బైక్‌పైనే ఘాటు రొమాన్స్ చేసింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం ప్రాంత సమీపంలోని నేషనల్ హైవే 9 (ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే)పై ఓ ప్రేమ జంట రొమాన్స్ చేసింది. యువకుడు బైక్ నడుపుతుండగా.. యువతి పెట్రోల్ ట్యాంకర్ మీద కూర్చుని సదరు యువకుడిని గట్టిగా హత్తుకుంది. అక్కడితో ఆగకుండా చుట్టూ వాహనాలు ఉన్నాయనే సోయి కూడా లేకుండా రొమాన్స్ చేశారు. రోడ్డుపై ఈ ప్రేమ జంట చాలా దూరం వరకూ ఇలానే వెళ్లింది. పక్కన వాహనాలు పోతున్నా వారు ఏమాత్రం పట్టించుకోలేదు.
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
Also Read:
Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!
బైక్‌పైనే లవర్స్ చేస్తుండగా.. ఓ కారు డ్రైవర్ వెనుక నుంచి తీసిన వీడియో తీశాడు. సాయంత్రం వేళ చీకట్లో వాహనాల హెడ్లైట్ల మధ్య ఈ వీడియో చిత్రీకరించాడు. ఈ వీడియో ఆకాష్ కుమార్ (@Akashkchoudhary) అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయబడింది. ఈ వీడియోను చూసినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. ఘజియాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా వారిని పట్టుకున్నారు. హెల్మెట్ ధరించకపోవడం సహా పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ. 21,000 జరిమానా విధించారు.
#गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है ।
वो कहते है ना –
"हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे "
पर
नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO— Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!