King Cobra And Mongoose Massive Fight: నాగుపాము- ముంగీస ఫైటింగ్ ఎప్పుడైనా చూశారా..? ఇదిగో మీ కోసం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగుపాము పేరు చెబితేనే అంతా వణికిపోతారు.. ఆ పాము కాటు వేసిందంటే.. ఇక కాటికే అంటారు.. అంతేకాదండోయ్.. అది పగకూడా పడుతుందని.. దానికి హాని తలపెట్టినవారిని వెంటపడి.. వెంబడింది కాటేస్తుందనే ప్రచారం కూడా ఉంది.. తనకు హాని తలపెట్టినవారి పేరు విన్నా.. గొంతు విన్నా.. ఎక్కడున్నా.. అక్కడ ప్రత్యక్షమై పగ తీర్చుకుంటుందట.. ఇక, ఈ విషపూరితమైన నాగుపామును.. నాగదేవతగా కూడా పూజిస్తుంటారు.. అయితే, నాగుపాముతోనూ ఫైటింగ్ చేసే జీవి ఒకటి ఉంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చాలా మంది చూసేఉంటారు కూడా.. ముంగీస…. ఆ రెండు ఎదురుపడ్డాయంటే చాలు.. పెద్ద యుద్ధమే.. చివరకు నాగుపాము ముంగీస ముక్కలు ముక్కలు చేస్తుందని.. ఆ తర్వాత పరుగు పరుగున వెళ్లి.. ఓ మొక్కను తింటుంది.. అది ఏంటో కనిపెడితే చాలు.. నాగుపాము విషయానికి విరుగుడు దొరికినట్టే అని కూడా పెద్దలు చెప్పేమాటా.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. నాగుపాము-ముంగీస తలపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Priya Bhavani Shankar: సత్యదేవ్ మూవీతో కోలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ!
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ఇప్పటికే పాములు, ముంగీసలు కొట్లాడే వీడియోలు చూసే ఉంటారు. ఇప్పుడు మరో వీడియోను వైల్డ్ యానిమలియా ఖాతాలో పోస్ట్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. నీటి మడుగులో ఉన్న నాగు పామును చూసిన ముంగీస దానిపై దాడికి ప్రయత్నించింది. పాము సైతం బుసలు కొడుతూ.. ముంగీసను కాటువేసే ప్రయత్నం చేస్తూనే.. అక్కడిని తప్పించుకోవాలని కూడా చూసింది.. కానీ, పాము ఎంత ప్రయత్నించినా ముంగీస మాత్రం వెంటాడుతూనే ఉంది.. పాము నీటి మడుగులో ఉన్నా.. దాని చుట్టూ తిరిగుతూ దాడి చేస్తూనే పోయింది.. అయితే ఈ పోరులో చివరకు విజయం ఎవరిని వరించింది? అనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు.. ఎందుకంటే.. ఆ వీడియోలో పూర్తిస్థాయిలో లేదు.. అప్పటి వరకు జరిగిన నాగుపాము-ముంగీస ఫైటింగ్‌ను చూస్తే మాత్రం.. ముంగీసే పైచేయి సాధించిందని చెప్పాలి.. మొత్తంగా నెట్టింటో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.. 7 రోజుల క్రితం విండ్ యానిమాలియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఈ వీడియోకు “ముంగూస్ వర్సెస్ కోబ్రా” అనే శీర్షిక పెట్టారు..
ఇక, ఆ వీడియో షేర్ చేయబడినప్పటి నుండి, 2 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.. 13,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ ఫైట్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు.. ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు.. “ఇంతకు ముందు నేను నాగుపామును చూసి.. ఇంత నెమ్మదిగా ఉందని అనుకోలేదు! వావ్! ముంగూస్.. జోక్ కాదు.” అని ఓ వ్యక్తి కామెంట్ పెడితే.. “నాగుపాము డైవ్ చేయడం మరియు తన శ్వాసను బిగించి పట్టుకోవడం నేర్చుకోవాలి. ముంగీస సాధారణంగా ఈ ఎన్‌కౌంటర్స్‌లో గెలుస్తుంది” అని మరొకరు రాశారు. ఇక, కొంతమంది వినియోగదారులు దీనిని “రికీ టిక్కీ తవి” అనే కథనంతో కూడా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..