నాగుపాము పేరు చెబితేనే అంతా వణికిపోతారు.. ఆ పాము కాటు వేసిందంటే.. ఇక కాటికే అంటారు.. అంతేకాదండోయ్.. అది పగకూడా పడుతుందని.. దానికి హాని తలపెట్టినవారిని వెంటపడి.. వెంబడింది కాటేస్తుందనే ప్రచారం కూడా ఉంది.. తనకు హాని తలపెట్టినవారి పేరు విన్నా.. గొంతు విన్నా.. ఎక్కడున్నా.. అక్కడ ప్రత్యక్షమై పగ తీర్చుకుంటుందట.. ఇక, ఈ విషపూరితమైన నాగుపామును.. నాగదేవతగా కూడా పూజిస్తుంటారు.. అయితే, నాగుపాముతోనూ ఫైటింగ్ చేసే జీవి ఒకటి ఉంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చాలా…