Viral Video: ముందు ముద్దుగుమ్మ.. వెనకాల తాగుబోతు.. చిందులే చిందులు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించడం ఇప్పుడు మాములు విషయంగా మారిపోయింది. కాస్త ఎంటర్టైనింగ్గా ఉండే వీడియో పోస్ట్ చేస్తే క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. దీంతో పలువురు వ్యక్తులు గంటల వ్యవధిలోనే ఫేమస్ అయిపోతున్నారు. దీని కోసం ఎలాంటి హోదాలు అవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ అమ్మాయి తనకు నచ్చిన ‘దిల్ బర్.. దిల్ బర్’ అనే పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఆమె వెనకాల ఖాకీరంగు డ్రెస్ వేసుకున్న ఓ తాగుబోతు కూడా వచ్చి డ్యాన్స్ చేశాడు. విచిత్రం ఏంటంటే.. అందంగా ఉన్న అమ్మాయి డ్యాన్స్ కంటే.. తాగుబోతు డ్యాన్స్ అందరినీ ఆకట్టుకోవడం విశేషం అనే చెప్పాలి.
చిల్డ్ యోగి పేరుతో ఉన్న ట్విట్టర్లో ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2.62 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అటు వేల సంఖ్యలో లైకులు, రీ ట్వీట్లు కూడా వచ్చి చేరుతున్నాయి. ఈ వీడియోలో యువతిని పెద్దాయన అనుకరించడం పలువురిని ఆకర్షిస్తోంది. కొంతమంది అమ్మాయి డ్యాన్స్ బాగుందని మెచ్చుకుంటుంటే.. మరికొందరు అమ్మాయి వెనకాల తాగుబోతు చేసే డ్యాన్స్ కిరాక్ ఎక్కిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు మాత్రం నడిరోడ్డుపై అమ్మాయి ఇలా డ్యాన్స్ చేయడం నచ్చలేదని విమర్శలు కూడా చేస్తున్నారు. యువతి కంటే పెద్దాయన చేసిన డ్యాన్స్ తనను ఇంప్రెస్ చేసిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియోను చిన్నా, పెద్ద అందరూ వీక్షిస్తున్నారు.
Also Read
- Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
अच्छा है आजकल रोड साइड लोगों को कंपनी मिल जाती है pic.twitter.com/PoLcw8U5Vs
— 24 (@Chilled_Yogi) October 6, 2022
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..