Viral Video: సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించడం ఇప్పుడు మాములు విషయంగా మారిపోయింది. కాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉండే వీడియో పోస్ట్ చేస్తే క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. దీంతో పలువురు వ్యక్తులు గంటల వ్యవధిలోనే ఫేమస్ అయిపోతున్నారు. దీని కోసం ఎలాంటి హోదాలు అవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ అమ్మాయి తనకు నచ్చిన ‘దిల్ బర్.. దిల్ బర్’ అనే పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఆమె…