Divorce Temple: విడాకులు కావాలంటే ఈ గుడికి వెళ్లండి.. ఎక్కడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ వైడ్ గా ఎన్నో ఆలయాలున్నాయి. వాటికి ప్రత్యేకతలు ఉంటాయి. రాహు-కేతు పరిహారమవ్వాలంటే శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ కి.. విదేశాలకు వెళ్లాలి వీసా రావాలంటే చిలుకూరు బాలాజీ ఆలయానికి.. వచ్చేస్తాయని నమ్మకం ఉంది. దీంతో ప్రపంచంలో ఉన్న ఎన్నో ఆలయాలకు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. కానీ ఈ భూమిపై విడాకుల గుడి అనేది ఒకటి ఉంది అనే విషయం మీకు తెలుసా..? అసలు.. విడాకుల గుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
Read Also: Yadadri: నేను ఆత్మహత్య చేసుకుంటా ప్లీజ్ అనుమతివ్వండి.. కలెక్టర్‌కు మాజీ ఉద్యోగి లేఖ
Also Read
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ టోకీజీ ఆలయం .. జపాన్ లో ఫేమస్ టెంపుల్. ఈ టెంపుల్ కి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలున్నాయి. ఈ దేవాలయం మహిళా సాధికారతని, నవీనీకరణ సందేశాన్ని అందిస్తుంది. అందువల్ల.. ఆ టెంపుల్ని.. విడాకుల ఆలయంగా పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఈ డివోర్స్ దేవాలయంగా ఎంతో పాపులర్ అయింది. అస్సలు ఈ ఆలయానికి ఆ పేరెలా వచ్చిందంటే.. 1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్ షిదో-నీ నిర్మించిన ఈ ఆలయం ప్రముఖ బౌద్ధ మందిరంగా విరాజిల్లుతుంది. మొదట్లో ఈ ఆలయంలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చేవారు.. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది. మహిళలు గృహ హింసకు గురయ్యేవారు. దాంతో.. వాళ్లంతా ప్రశాంతత కోసం ఈ గుడికి వెళ్లేవారు.
Read Also: Cleaning Silk Sarees: ఇంట్లోనే పట్టుచీరల క్లీనింగ్‌కు 5 చిట్కాలు
ఆ రోజుల్లో.. జపాన్‌లోని కొన్ని సామాజిక వర్గాల్లో జరిగే పెళ్లిళ్లు.. పెటాకులవుతుండేవి. విడాకులు కూడా ఎక్కువగా జరిగేవి. ఇటువంటి సమయంలో.. ఒంటరి మహిళలంతా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందేవారు. అలాంటి మహిళలకు.. ఈ టెంపుల్ లోనే.. విడాకుల పేపర్స్ ఇచ్చేవారు. అవి ఒంటరి మహిళలకు.. స్వేచ్ఛగా ఉండే హక్కును ఇచ్చేవి. ఈ టోకీజీ మందిరంలో ఓ సంగ్రహాలయం కూడా ఉంది. అప్పట్లో మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఆనవాళ్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయ్.
Read Also: Pragya Jaiswal : నాజుకు నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..
పేరుకు ఇది విడాకుల ఆలయంగా ప్రసిద్ధి చెందినా.. ఇదొక బౌద్ధ మందిరం. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ.. ఈ ఆలయంలోని బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు. పచ్చని ప్రకృతి సోయగాల మధ్య ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. కలపతో రూపొందించిన అనేక కళాకృతులు ఈ ఆలయంలో మనకు కనిపిస్తాయి. ఆలయ ద్వారం నుంచి వెళ్లేవారికి రాతితో కూడిన రహదారి మార్గం స్వాగతం పలుకుతుంది. ఆలయంలోని పెద్ద హాలులో ధార్మిక సమావేశాలు, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..