Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food City Of Sweets Of India In India

Sweet Capital Of India: సిటీ ఆఫ్ స్వీట్స్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా..?

Published Date :January 8, 2026 , 11:04 am
By Chandra Shekhar Pamena
  • స్వీట్స్‌తో భారతదేశానికి ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది..
  • దేశంలోని ప్రతి ప్రాంతం తనదైన స్వీట్స్‌తో ప్రత్యేక గుర్తింపు..
  • స్వీట్స్ లవర్స్ కు స్వర్గధామంగా నిలుస్తున్న ఈ మహా నగరం..
Sweet Capital Of India: సిటీ ఆఫ్ స్వీట్స్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sweet Capital Of India: భారతదేశానికి స్వీట్స్‌తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. పండుగలు, శుభకార్యాలతో పాటు ప్రతి చిన్న ఆనంద క్షణాల్లో అయినా సరే తీపి లేకుండా పూర్తి కాదనే చెప్పాలి. ఇక, భారత్ లోని ప్రతి ప్రాంతం తనదైన స్వీట్స్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే, భారతదేశ స్వీట్‌ లెగసీలో ఒక నగరం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. తన గొప్ప వంటకాల చరిత్ర, సంప్రదాయ రుచులు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయిన డిజర్ట్స్‌తో ఈ నగరం ‘సిటీ ఆఫ్ స్వీట్స్ ఇండియా’గా పేరొందింది. మరి ఆ నగరం ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం?..

Read Also: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

భారతదేశ స్వీట్ క్యాపిటల్..
భారతదేశం స్వీట్స్‌కు అసలైన చిరునామాగా నిలిచిన నగరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా. అయితే, బెంగాల్ సంప్రదాయ తీపి వంటకాలు విభిన్న రుచులు, శతాబ్దాల నాటి రెసిపీలు, కళాత్మక తయారీ శైలి ఈ నగరం యొక్క స్వీట్‌ కల్చర్‌ ప్రత్యేకత అని చెప్పాలి. చక్కెర, తాజా పనీర్ (చెన్నా), ఖర్జూరం బెల్లం ( నోలెన్‌ గుర్‌), సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే బెంగాలీ స్వీట్స్‌.. ఇక్కడి సంస్కృతితో విడదీయలేని అనుబంధాన్ని పెన వేసుకున్నాయి. అందుకే కోల్‌కతా అంటే స్వీట్స్ లవర్స్ కు స్వర్గధామంగా నిలుస్తుంది.

Read Also: APSRTC అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె.. రూ. 20 వేలు పెంచాలని డిమాండ్

కోల్‌కతాలో 5 అత్యంత ప్రజాదరణ పొందిన డిజర్ట్స్
1. రసగుల్లా
తాజా పనీర్, రవ్వ ( సేమోలినా)తో పాటు లైట్ షుగర్ సిరప్‌లో నానబెట్టి తయారు చేసే రసగుల్లా.. కోల్‌కతా స్వీట్స్‌లో కింగ్ గా నిలిచింది. తేలికైన టెక్స్చర్‌, మితమైన తీపి దీని ప్రత్యేకత.. ఈ స్వీట్‌కు GI ట్యాగ్‌ కూడా లభించింది.

2. సందేష్‌
సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉండే చెన్నా సందేష్‌, చక్కెరతో తయారయ్యే సున్నితమైన బెంగాలీ స్వీట్. ఇది తాజా చెన్నాతో (పన్నీర్) తయారు చేస్తారు, కాబట్టి దీన్ని చెన్నా సందేష్‌ స్వీట్ అని పిలుస్తారు. ఇది పాలు+ చక్కెరతో తయారుచేసే ప్రముఖ మిఠాయి. కుంకుమపువ్వు, పిస్తా, చాక్లెట్‌ లాంటి ఫ్లెవర్స్‌లో దొరుకుతుంది. నట్ ట్యాపింగ్స్‌, సిల్వర్ లీఫ్ డెకరేషన్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

3. మిష్టి దోయ్
నెమ్మదిగా మరిగించిన పాలు, చక్కెరను మట్టి పాత్రల్లో తోడు పెట్టి తయారు చేసే బెంగాలీ స్వీట్ మిష్టి దోయ్. రిచ్‌, క్రీమీ టెక్స్చర్‌, ప్రత్యేకమైన క్యారమలైజ్డ్ ఫ్లేవర్‌స్ కి ఇది హైలైట్. ఇది రుచిలో ఎంత కంఫర్టింగ్‌గా ఉంటుందో, అంతే లగ్జరీ ఫీలింగ్ ఇస్తుంది.

4. చమ్ చుమ్
ఓవల్ ఆకారంలో, రంగురంగులుగా కనిపించే చమ్ చుమ్ పన్నీరుతో తయారై చక్కెర పనకంలో నానుతుంది. పైగా కొబ్బరి పొడి లేదా ఖోవాతో గార్నిష్ చేస్తారు. పండుగ సమయాల్లో ఇది తప్పనిసరి స్వీట్.

5. నోలెన్ గుర్ స్వీట్స్
కోల్‌కతా శీతాకాలంలో ఎంతో ప్రత్యేకంగా కనిపించే తీపి వంటకం నోలెన్ గుర్‌. ఖర్జూరం బెల్లం నుంచి వచ్చే స్మోకీ, నేచురల్ తీపి రుచితో తయారయ్యే నోలెన్ గుర్ సందేష్, నోలెన్ గుర్ రసగుల్లా వంటి స్వీట్స్‌ ఇది. ఈ సీజనల్ స్పెషల్‌గా ఫేమస్ అయింది.

అయితే, కోల్‌కతా స్వీట్ కల్చర్‌ భారతదేశ గొప్ప వంటకాల వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. మీకు స్వీట్స్‌ అంటే ఇష్టమైతే.. కోల్‌కతా మీ లిస్ట్‌లో తప్పకుండా ఉండాల్సిన డెస్టినేషన్. ఒక్కసారి వెళ్లి రుచి చూస్తే.. ఆ తీపి జ్ఞాపకాలను జీవితాంతం మర్చిపోలేరు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal mithai culture
  • Bengali desserts
  • City of Sweets India
  • famous sweets of Kolkata
  • Indian dessert capital

తాజావార్తలు

  • Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..

  • Kuldeep Yadav Marriage: ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి.. సంగీత్ వేడుకలో సందడి, క్రికెట్ స్టార్స్ హాజరు!

  • Pakistan-Afghanistan: పాక్-ఆఫ్ఘన్ మధ్య కొత్త టెన్షన్.. తాలిబాన్ స్థావరంపై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్

  • Sanju Samson: “జట్టులో చోటు లేనప్పుడు కుంగిపోయా.. కానీ”.. విక్టరీ వెనకున్న కన్నీళ్లను పంచుకున్న సంజూ శామ్సన్..

  • RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions