Cockroach Coffee: చచ్చిన బొద్దింకలు, పురుగులతో కమ్మని కాఫీ..! ధర జస్ట్ రూ. 500! ఎక్కడో తెలుసా..?(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coffee Topped With Powdered Cockroach: చైనా వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీటకాలు, పురుగులు, పాములు, పక్షులు, జంతువులు ఇలా వేటినీ వదలకుండా మింగేస్తుంటారు. అయితే.. తాజాగా చైనా రాజధాని నుంచి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌లోని ఒక కీటకాల నేపథ్య మ్యూజియం కాఫీని గమ్మత్తుగా తయారు చేసింది. కాఫీలో బొద్దింక పొడి, ఎండిన పురుగుల లార్వాల మిశ్రమం కలిపి అక్కడి జనాలకు నచ్చేలా అద్భుతంగా తయారు చేశారు. ఈ
అసాధారణ చైనీస్ కాఫీని భారతీయులు మాత్రం తాగలేరు.
READ MORE: Baby Selling Case: ప్రేమించినోడు మోసం చేశాడు.. కడుపులో ఉన్న బిడ్డనే అమ్మకానికి పెట్టిన యువతి..!
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
దీన్ని రుచి చూసిన వారు ప్రత్యేకమైన అనుభవంగా అభివర్ణించారు. పుల్లని, కొద్దిగా మట్టి రుచి కలిగి ఉందని చెబుతున్నారు. దీని ధర కూడా తక్కువేం కాదండో.. దాదాపు 45 యువాన్లు.. అంటే సుమారు 500 రూపాయలు. ప్రస్తుతం ఈ కాఫీ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెనూలో బొద్దింక కాఫీ ఒక్కటే ఎంపిక కాదు.. కానీ ఇతర అనేక ఎంపికలు సైతం ఉన్నాయి. మెనూ చూడటానికే భయానకంగా ఉంటుంది. కాకరకాయ జీర్ణ రసాలతో తయారు చేసిన కాఫీ. ప్రత్యేక చీమల పానీయం చాలా ప్రత్యేకమట. అయితే.. ఈ ప్రత్యేక కాఫీలు చూడటానికి అసహ్యంగా ఉన్నప్పటికీ.. తాగడం చాలా సులభమని చెబుతున్నారు. గీరాకీ సైతం బాగానే ఉందట. గంటల్లోనే స్టాక్ అయిపోతుంది. కీటకాల సారాలను కలిగి ఉన్న పరిమిత-ఎడిషన్ పానీయాలు కూడా విక్రయిస్తున్నారు. ఈ వింత పానీయాలను యువకులు, వ్లాగర్లు ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారికి, ఇది “షాక్ వాల్యూ డ్రింక్” కోసం సరైన కంటెంట్‌గా మారింది.
READ MORE: Delhi: ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
Exotic coffee with cockroaches and worms is now sold in China, launched by a Beijing museum. Made from safe ingredients from Chinese pharmacies, it offers a unique taste and aroma. Would you try it? pic.twitter.com/gYg134Vbq7
— Телеканал 360.ru (@360tv) November 19, 2025
తాజావార్తలు
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?