NTV Telugu Site icon

Super Success Story: ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రత్యేక ఇంటర్వ్యూ. వహ్‌వా అనిపించే విజయగాథ

Super Success Story

Super Success Story

Super Success Story: మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటాం. చదువుతుంటాం. ఎన్నో సినిమాలు కూడా వీక్షిస్తుంటాం. కానీ.. ఈ ఇంటర్వ్యూ నిజంగా నమ్మశక్యం అనిపించదు. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది. ఇది.. ‘నాన్నకు ప్రేమతో.. ’ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రస్టింగ్‌గా వినకుండా వదిలిపెట్టబుద్ధి కాదు. ఈ ఇంటర్వ్యూని.. చూస్తే తప్ప మాటల్లో వర్ణించలేం. అందుకే.. మ్యాటర్ ఎక్కువగా రాయకుండా ఇక్కడితో ముగిస్తున్నాను. డైరెక్టుగా వీడియోలోకే వెళ్లిపోదాం.. రండి..
YouTube video player

Show comments