Salary Hike: సార్.. శాలరీ పెంచండి. లేకపోతే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salary Hike: గతేడాది 78 శాతం మందికి మాత్రమే శాలరీ పెరిగింది. కానీ.. ఈ ఏడాది 90 శాతం మంది ఉద్యోగులు తమ వేతనం పెరగాలని కోరుకుంటున్నారు. కిందటి సంవత్సరం యావరేజ్‌గా 4 నుంచి 6 శాతం మాత్రమే శాలరీ హైక్ అయింది. ఈసారి మాత్రం కనీసం 4 నుంచి 6 శాతం పెరగాలని 20 శాతం మంది ఆశిస్తున్నారు.
read more: Land Rates in Hyderabad: హైదరాబాద్‌లో భూముల రేట్లు.. యావరేజ్‌గా గజం స్థలం ఎంతుందంటే?..
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
10 నుంచి 12 శాతం ఇంక్రిమెంట్ వస్తుందని 19 శాతం మంది అంచనాల్లో మునిగిపోయారు. ఈ విషయాలను ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. పీపుల్ ఎట్ వర్క్ 2023 పేరుతో విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం శాలరీ పెంచటానికి అవకాశం లేకపోతే కనీసం బోనస్ అయినా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు.
పెయిడ్ హాలిడేస్ మరియు ట్రావెల్ అలవెన్సులు లేదా ట్రావెల్ ఇన్సెంటివ్స్కి మోక్షం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 32 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. వీళ్లంతా 17 దేశాలకు చెందినవారు కావటం గమనార్హం.
ఇందులో భారతీయులు సైతం 2 వేల మంది ఉన్నారు. రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో అదే స్థాయిలో జీతం కూడా పెరిగితే బాగుంటుందని, ఆర్థికంగా ఇబ్బంది ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలాఉండగా.. ఖర్చుల కోణంలో కాకపోయినా.. కెరీర్ యాంగిల్లో అయినా శాలరీ ఇన్‌క్రీజ్ కావాలనుకోవటం మానవ సహజమని నిపుణులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!