Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్ కట్‌లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి..
1. HTC… హై టెక్ కంప్యూటర్ (High Tech Computer)
2. IBM… ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ (International Business Machines)
3. Infosys.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (Information Systems)
4. ING… ఇంటర్నేషనల్ నెదర్లాండ్స్ గ్రూప్ (International Netherlands Group)
5. ACC… అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ (Associated Cement Companies)
6. Adidas… అడాల్ఫ్ డాస్లర్ (Adolf Dassler)
7. AMUL… ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (Anand Milk Union Limited)
8. BHEL… భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (Bharat Heavy Electricals Limited)
9. BMW… బేరిష్ మోటొరెన్ వెర్క్ (Bayerische Motoren Werke)
10. BPL… బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ (British Physical Laboratories)
11. BSNL… భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchaar Nigam Limited)
12. CEAT… క్యావి ఎలక్ట్రిసి ఇ అఫిని టొరినొ (Cavi Elettrici e Affini Torino)
13. CNBC… కన్జ్యూమర్ న్యూస్ అండ్ బిజినెస్ ఛానల్ (Consumer News and Business Channel)
14. CNN… కేబుల్ న్యూస్ నెట్‌వర్క్ (Cable News Network)
15. DLF… ఢిల్లీ ల్యాండ్ & ఫైనాన్స్ (Delhi Land & Finance)
16. Ebay… ఎకో బే (Echo Bay)
17. ESPN… ఎంటర్టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ నెట్‌వర్క్ (Entertainment and Sports Programming Network)
18. Exide… ఎక్స్‌లెంట్ ఆక్సైడ్ (Excellent Oxide)
19. FIAT… ఫ్యాబ్రికా ఇటాలియానా ఆటోమొబిలి టొరినొ (Fabbrica Italiana Automobili Torino)
20. HCL… హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ (Hindustan Computer Limited)
21. HMT… హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (Hindustan Machine Tools)
22. HP… హ్యూలెట్ ప్యాకర్డ్ (Hewlett Packard)
23. ITC… ఇంపీరియల్ టొబాకో కంపెనీ (Imperial Tobacco Company)
24. INTEL… ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ (Integrated Electronics)
25. KFC… కెంటుకీ ఫ్రైడ్ చికెన్ (Kentucky Fried Chicken)
26. LG… లక్కీ గోల్డ్‌స్టార్ (Lucky Goldstar)
27. L & T… లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro)
28. MRF… మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (Madras Rubber Factory)
29. MS… మైక్రోసాఫ్ట్ (Microsoft)
30. NDTV… న్యూఢిల్లీ టెలివిజన్ (New Delhi Television)
31. P & G… ప్రోక్టర్ & గ్యాంబుల్ (Procter & Gamble)
32. PVR… ప్రియా విలేజ్ రోడ్‌షో (Priya Village Roadshow)
33. TCS… టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services)
34. TELCO.. టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (Tata Engineering and Locomotive Company)
35. TISCO… టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (Tata Iron and Steel Company)
36. TVS… త్రిచూర్ వెంగరం సుందరం (Trichur Vengaram Sundaram)
37. VIACOM… వీడియో & ఆడియో కమ్యూనికేషన్స్ (Video & Audio Communications)
38. Vodafone… వాయిస్ డేటా టెలిఫోన్ (Voice Data Telefone)
39. WIPRO… వెస్టర్న్ ఇండియా ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Western India Products Limited)
40. YAHOO… యెట్ అనదర్ హైరార్కికల్ అఫిసియస్ ఒరాకిల్ (Yet Another Hierarchical Officious Oracle)