Companies Names-Full Forms: కంపెనీల పేర్లు సహజంగా షార్ట్ కట్‌లో ఉంటాయి. అందులో రెండు మూడు ఇంగ్లిష్ లెటర్స్‌ను మాత్రమే పేర్కొంటారు. అందువల్ల చాలా మందికి వాటి పూర్తి పేర్లు తెలియవు. కాబట్టి వాటిని తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. ఈ నేపథ్యంలో 40 పెద్ద కంపెనీల పూర్తి పేర్లను తెలుసుకుందాం. అవి.. ఉదాహరణ రెండు మూడు చూద్దాం