ఐపీఎల్ 2021 : నేడు కింగ్స్ మధ్య యుద్ధంలో గెలుపెవరిది…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో మొత్తం 23 సార్లు ఎదురుపడ్డగా చెన్నై 14 మ్యాచ్ లలో విజయం సాధిస్తే పంజాబ్ 9 మ్యాచ్ లలో గెలిచింది. ఇక గత ఐపీఎల్ లో కూడా లీగ్ దశలో చెన్నై పై ఆడిన చివరి మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది అనుకున్న పంజాబ్ ను ఓడించి తనతో పాటుగా ఇంటికి తీసుకువచ్చింది చెన్నై. అయితే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మొత్తం అన్ని సీజన్ లలో కేవలం ఐపీఎల్ 2020 లో మాత్రమే ఆ జట్టు ప్లే ఆఫ్స్ వెళ్లకుండా పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో ముగించింది. కాన్ని ఈ ఏడాది ఆ జట్టులో మళ్ళీ రైనా రావడంతో ఆ జట్టు బలంగానే కనిపిస్తుంది. అలాగే పంజాబ్ జట్టులో కూడా వారి కెప్టెన్ రాహుల్ తో పాటుగా దీపక్ హుడా, గేల్ మంచి టచ్ లో కనిపిస్తున్నారు. ఇక ఈరోజు మ్యాచ్ లో ఐపీఎల్ లో ముంబై తర్వాత అత్యధికంగా మూడు సార్లు టైటిల్ అందుకున్న చెన్నై జట్టు పైన ఒక్కేసారి ఫైనల్స్ లోకి అడుగు పెట్టిన పంజాబ్ విజయం సాధించగలదా… లేదా అనేది చూడాలి.
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
- Riyan Parag: ప్లే ఆఫ్స్ చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియాన్ పరాగ్.. ‘అతడు లేకపోతే ఇంటికి వెళ్లేవాళ్లం’..
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!