షి టీమ్స్ ఏర్పడిన తర్వాత 10 వేల బాధితులకు న్యాయం జరిగింది…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షి టీమ్స్ వల్ల తెలంగాణలో మహిళలకు మరింత భద్రత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాల పోలీసు పోస్టులు 27 వేల పోస్టులు భర్తీ చేశాము అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 2014 లో షి టీమ్స్ ఏర్పాటు చేసాము, ఇప్పటి వరకు 10 వేల మంది బాధితులకు న్యాయం జరిగింది. సీసీ కెమెరాల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి. 99% చైన్ స్నాచింగ్ నేరాలు తగ్గాయి. వ్యక్తిగతంగా హత్యలు జరిగాయి వాటిని అదుపు చేస్తాం అని అన్నారు.
ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ… 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో 60 ద్విచక్ర వాహనాల్లో సిబ్బందికి అందజేశాం. వీటి వల్ల మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. షి టీమ్స్ ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు మరింత భద్రత ఏర్పడింది. తెలంగాణ ముడు పోలీస్ కమిషనరెట్ పరిధిలో 6లక్షల 50 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!