హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్… ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 క్రికేట్ బెట్టింగుకి పాల్పడుతున్న ఇద్దరిని అదుపులొకి తిసుకుని వీరి నుండి 76 వేల రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధినము చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు. హుసేని ఆలం పొలిసు పరిధి మూసా బౌలికి చెందిన యోగేష్ యాదవ్, మంగల్ హాట్ ప్రాంతానికి చెందిన ధర్మేందర్ సింగ్…ఐపిఎల్ 2021, ముంబై ఇండియన్స్… వర్సస్…సన్ రైసేస్ హైద్రబాద్ క్రికేటు మ్యాచుకి క్రికేట్ లైన్ గురు ఆప్ ద్వారా వీరు సబ్ బుకీస్, డబ్బు కలేక్షన్ ఏజేంట్లుగా చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్న సమాచారముతొ స్థానిక పొలిసులతొ కలిసి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు ఈ ఇద్దరిని అదుపులొకి తీసుకుని వీరి నుండి 76 వేల రూపాయల నగదు. 2 సెల్ ఫోన్లు స్వాధినము చేసుకున్నారు. క్రికేటు బెట్టింగుకి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు జియాగూడ ప్రాంతానికి చెందిన ఆరిగా సాయి పరారిలొ ఉన్నాడు. అదుపులొకి తిసుకున్న ఇద్దరు సబ్ బుకీలతొ పాటు స్వాధినము చేసుకున్న నగదు, సెల్ ఫోన్లను తదుపరి విచారణ కొరకు స్థానిక హుసేనిఆలం పొలిసులకు అప్పగించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు.
Also Read
తాజావార్తలు
-
Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
-
Amazon Early Deals: కొత్త ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎర్లీ డీల్స్ ఇవిగో
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
-
Ranbir Kapoor : ఇక గ్యాప్ ఇవ్వనంటోన్న రణబీర్ కపూర్
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?