‘వీరమల్లు’ వీడియో లీక్.. ఫ్యాన్స్ సీరియస్!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా మొదలైనప్పటి నుంచే షూటింగ్ లొకేషన్స్ లోని సన్నివేశాలు బయటకి వస్తుండటంతో చిత్రయూనిట్ జాగ్రత్తపడింది. అయిన కూడా లీకేజీలు కొనసాగుతూనే వున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఎవరో ఆకతాయి ఈ వీడియోను షేర్ చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీడియో డిలీట్ చేయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం తెగ పండుగ చేసుకుంటున్నారు. కాగా ఈ వీడియోలో ఉన్నది మల్లయోధులతో పవన్ చేసే పోరాటంగా తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!