గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్యాంగ్ స్టార్ హైదర్ ను అరెస్ట్ చేసారు హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత వారం రోజులుగా ఒడిశా నుండి తప్పించుకుని హైదరాబాద్ లో తిరుగుతున్నాడు గ్యాంగ్ స్టార్. ఓ మర్డర్ కేస్ తో పాటు కిడ్నాప్ కేస్ లో మోస్ట్ వాంటెడ్ గా గ్యాంగ్ స్టార్ హైదర్ పోలీసుల లిస్ట్ లో ఉన్నాడు. అయితే వారం రోజుల క్రితం అనారోగ్య సమస్యతో హైదర్ ను కటక్ లో హాస్పిటల్ లో చికిత్స కోసం తీసుకొచ్చారు భువనేశ్వర్ పోలీసులు. కానీ హాస్పిటల్ నుండి పరారయ్యి హైదరాబాద్ కు మకాం మార్చాడు హైదర్. దాంతో అతని కోసం గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎట్టకేలకు హైదర్ ను హైదరాబాద్ లోనే పటుకున్న పోలీసులు… భువనేశ్వర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?