ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన చెన్నై….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్బంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఓటమి తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లి గెలిచిన కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో కూడా గెలిచి దానిని కొనసాగించాలని చూస్తుంది. అయితే చెన్నై కూడా ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో మినహాయించి తర్వాత మూడు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధించింది. ఇక చూడాలి మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఆ గెలుపు బాటలో ఎవరు కొనసాగుతారు అనేది.
బెంగళూరు : విరాట్ కోహ్లీ (c), దేవదత్ పాడికల్, గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ (w), వాషింగ్టన్ సుందర్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జామిసన్, హర్షల్ పటేల్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!