ద్విభాషా చిత్రంగా ‘భగత్ సింగ్ నగర్’
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రమేష్ ఉడత్తు, గౌరి వాలాజా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. వాలాజా క్రాంతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విదార్థ్, ధృవీక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య ప్రధాన పాత్రధారులు. ‘భగత్ సింగ్ నగర్’ అనేది ఓ అందమైన ప్రేమకథా చిత్రమని, భగత్ సింగ్ రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు అన్వయిస్తూ, కమర్షియల్ హంగులతో ఈ సినిమా తీస్తున్నామని దర్శకులు తెలిపారు. ఈ నెల 12న మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నాట్టు నిర్మాతలు చెప్పారు. డి. ప్రభాకర్ నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్ పీటర్, కళ్యాణ్ సమి ఛాయాగ్రాహకులు.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!