Imsha Rehman: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రైవేట్ వీడియోలు లీక్.. ఖాతాలన్నీ డీయాక్టివేట్
- పాపులర్ స్టార్ ప్రైవేట్ వీడియోస్ లీక్
- అబ్బాయితో అభ్యంతరకరమైన స్థితిలో ఇమ్షా
- సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్
- ఇమ్షా రెహమాన్ ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తుల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా.. ఇటీవల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ ఇమ్షా రెహ్మాన్ యొక్క ప్రైవేట్ వీడియోలు (MMS) వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది. ఇమ్షా ఒక ప్రైవేట్ వీడియోలో ఒక అబ్బాయితో అభ్యంతరకరమైన స్థితిలో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియా సైట్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
READ MORE: href=”https://ntvtelugu.com/news/full-list-of-records-broken-against-south-africa-in-4th-t-20-711405.html”>IND vs SA: విదేశీ గడ్డపై అతిపెద్ద స్కోరు.. అరడజను రికార్డులను బద్దలుకొట్టిన తిలక్ వర్మ, సంజూ శాంసన్
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
ఇమ్షా రెహమాన్ ఎవరు?
ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ పాకిస్తాన్‌లో చాలా ప్రసిద్ధి చెందాయి. రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఇమ్షా చురుగ్గా పాల్గొంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జీవనశైలి, ఫ్యాషన్ కంటెంట్‌ని సృష్టించడం ద్వారా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. క్రమంగా ఆమె అనుచరులు పెరుగుతూనే ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆమె పాకిస్థాన్ సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారింది. ఇమ్షా టిక్‌టాక్‌లో ఎంత ఫేమస్ అయ్యిందో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అంతే ఫేమస్. ఆమె ఎదైన ఒక అంశానికి సంబంధించిన వీడియో కంటెంట్‌ను పోస్ట్ చేస్తే.. దానికి వేల సంఖ్యలో లైక్‌లు, వీక్షణలు వస్తాయి. 2024లో, ఇమ్షా తన టిక్‌టాక్ వీడియోలపై 12.1 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. దీన్నిబట్టి పాకిస్థాన్‌లో ఆమె సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అర్థమవుతోంది.
READ MORE:IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితా విడుదల.. 13 ఏళ్ల వయస్సులోనే..
ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. నివేదికల ప్రకారం.. ఇమ్షా నికర విలువ ఐదు లక్షల అమెరికన్ డాలర్లు. ఇది ఆమె సోషల్ మీడియా ద్వారా చాలా సంపాదించిందని చూపిస్తుంది. ఇటీవల, చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రైవేట్ వీడియోలు పాకిస్థాన్‌లో వైరల్ అయ్యాయి. కొంతకాలం క్రితం, మినాహిల్ మాలిక్ అభ్యంతరకరమైన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కూడా ఆమె ఓ అబ్బాయితో అభ్యంతరకర స్థితిలో కనిపించింది. అయితే ఆ వీడియోను ఫేక్ అని, ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపింది.
తాజావార్తలు
-
2027 World Cup: : పంత్, శాంసన్‌లకు నో ఛాన్స్.. అశ్విన్ ప్రకటించిన జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!