Cyber Crime Voice: దొరికేసిందోచ్.. సైబర్ నేరగాళ్ల బారిన పడకండంటూ అవగాహన కల్పించేది ఈమెనట
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- వాయిస్‌తో ఫోన్‌లో మనల్ని హెచ్చరిస్తున్న ఆ అమ్మాయి పేరు అమృత.
- రేడియో జాకీగా పని చేస్తోన్న అమృత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime Voice: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ల చట్ట విరుద్ధ కార్యకలాపాలు పెరుగుతూ ప్రజలను మోసం చేసి వారి డబ్బును కాజేయడం చూస్తూనే ఉన్నాం. మీరు లక్కీ డ్రాలో గెలిచారు.., మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమయ్యాయి, అద్భుతమైన ఆఫర్ మీ కోసం.. అంటూ నకిలీ కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసు అధికారులు ప్రజలకు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నప్పటికీ, మోసాలు తగ్గడం లేదు. ఇందుకోసం సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.
Read Also: CAG Report : ఢిల్లీ మద్యం విధానంపై కాగ్ నివేదిక.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
Also Read
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ఇందులో భాగంగా ఫోన్ చేసేటప్పుడల్లా ఓ మహిళా వాయిస్ మనకు “సైబర్ నేరగాళ్ల బారిన పడకండి, తెలియని లింక్స్, పెట్టుబడి చిట్కాలను నమ్మవద్దు” అంటూ అవగాహన కల్పిస్తుంది. ఇది ప్రభుత్వ అధికారిక హెచ్చరికగా ప్రతి ఫోన్ కాల్‌కు ముందు వినిపిస్తోంది. అయితే, ఈ వాయిస్ ఎక్కువ మంది వినిపించడంతో కొంతమంది అసహనానికి లోనవుతున్నారు. ప్రతిసారీ ఇదే వాయిస్ వినిపించడంతో విసుగు తెప్పిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు ఈ వాయిస్ ఎవరిదో తెలుసా? తెలియదా.. మరి ఆవిడ ఎవరో తెలుసుకుందాం పదండి.
వాయిస్‌తో ఫోన్‌లో మనల్ని హెచ్చరిస్తున్న ఆ అమ్మాయి పేరు అమృత. ఆమె ఒక రేడియో జాకీగా పని చేస్తోంది. రేడియో మిర్చీలో తన తియ్యటి వాయిస్‌తో ఎంతో మందిని అలరించే అమృత.. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందరికీ పరిచయమైంది. తాజాగా అమృత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. “ఫ్రెండ్స్.. నా స్వంత వాయిస్ నాకే ఇరిటేట్ అవుతోంది. మొన్నటి వరకు నా అమ్మానాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని గర్వంగా అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏంటీ ఈ గోల అంటూ వారే విసుగెత్తిపోతున్నారు. ఏం చేద్దాం.. నా చేతిలో ఏం లేదు!” అంటూ నవ్వులు పూయించేలా వీడియో పోస్ట్ చేసింది. దీనితో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ పేరుతో ఊరు.?
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి స్టైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. రోజూ మా ఫోన్‌లో వినిపించే వాయిస్ ఇదేనా? నిన్ను చూసాక ఇప్పుడేం అనుకోవాలో తెలియడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అవగహన కోసమే కదా ఏమి పర్వాలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోను చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ తెలపండి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!