తీవ్ర విషాదంలో ‘ఫ్యామిలీ మ్యాన్’
‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండక పోవడంతో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. మనోజ్ కూడా తండ్రి పరిస్థితి బాలేకపోవడంతో షూటింగ్లను వదిలేసి తండ్రి దగ్గరే ఉన్నారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ఈరోజు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
Also Read
- 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
- స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
ఎలాంటి సపోర్ట్ లేకుండానే బాలీవుడ్ స్టార్ రేంజ్ కు ఎదిగిన మనోజ్ కు తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇక ఈ నటుడు ”ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ తో ఉత్తరాదితో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్‌డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!