వరుడికి కరోనా… అయినా వధువుతో కలిసి ఇలా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన ఓ జంట పెళ్ళి చేసుకున్న విధానం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ లోని రాట్లంకు చెందిన వధూవరులు ఇద్దరూ కరోనా కారణంగా పీపీఈ కిట్లు ధరించి మరీ వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు పెళ్ళి జరిపించే పండితుడితో పాటు ముగ్గురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. అందరూ పీపీఈ కిట్లు ధరించి పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 19న వరుడికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాహాన్ని ఆపడానికి ఆ ప్రాంతం తహసీల్దార్ ప్రయత్నించారట. కానీ వారి కుటుంబ సభ్యుల ఈ పెళ్లిని ఆపకూడదని రిక్వెస్ట్ చేశారట. అంతేకాకుండా ఈ వేడుకలో వధూవరులిద్దరూ పీపీఈ కిట్లు ధరించడంతో కరోనా వ్యాప్తికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అధికారులు, పోలీసుల అనుమతితోనే ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ పెళ్ళిపై నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్ళి అవసరమా ? అంత తొందరేం వచ్చింది… కొన్ని రోజులు అగలేకపోయారు ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
- Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
- Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!